Plastic Ban On Tirumala: సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారుల మిశ్రమ స్పందన | ABP Desam

2022-06-02 2

Tirumala పై సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం కోసం TTD అధికారులు పకడ్బందీ చర్యలను అమలు చేస్తున్నారు. అయితే వ్యాపారుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది.